భార్యను చంపి.. బిల్డింగ్‌పై నుంచి దూకి వ్యక్తి ఆత్మహత్య

67చూసినవారు
భార్యను చంపి.. బిల్డింగ్‌పై నుంచి దూకి వ్యక్తి ఆత్మహత్య
మహారాష్ట్ర రాజధాని ముంబైలో షాకింగ్ సంఘటన జరిగింది. ఒక వ్యక్తి తన ఇంట్లో భార్య గొంతునొక్కి హత్య చేశాడు. ఆ తర్వాత అపార్ట్‌మెంట్‌ బిల్డింగ్‌ పైనుంచి కిందకు దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడిని కిషోర్ పెడ్నేకర్‌(58)గా పోలీసులు గుర్తించారు. మనస్థాపంలో ఉన్న భర్త కిషోర్‌ తన భార్య గొంతునొక్కి చంపి ఆ తర్వాత అపార్ట్‌మెంట్‌ బిల్డింగ్‌ పైనుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్