Lకన్నెపల్లి మండలం కేంద్రంలో పశువుల సమస్య తీవ్రంగా ఉంది. పంట పొలాల, చేనుల మీద పడి మేస్తూ తీవ్ర నష్టం వాటిల్లితుంది. పగలంతా రోడ్ల మీద వాహన దారులకు ప్రయానికులకు ఇబ్బందులు పెడుతూ రాత్రంతా పంట పొలాలు పశువులకి మేతగా మారుతుంది. ఎన్ని సార్లు అధికారులకు విన్నవించినా ఫలితం లేకుండా పోయింది. బంజరు దొడ్డిని ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోకుండా చోద్యం చూస్తూ రైతుల ఆవేదనను పట్టించుకోవడం లేదు.