జోనల్ లెవెల్ పోటీలకు ఎంపికైన కాసిపేట గురుకుల విద్యార్థులు

83చూసినవారు
జోనల్ లెవెల్ పోటీలకు ఎంపికైన కాసిపేట గురుకుల విద్యార్థులు
చెన్నూరులో జరిగిన మంచిర్యాల జిల్లా అండర్- 17 వాలీబాల్ పోటీలలో కాసిపేట గురుకుల పాఠశాల విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి బహుమతులు సాధించారు. నలుగురు విద్యార్థులు సాయి తేజ, వర్షిత్, చక్రి, చరణ్ లు ఉమ్మడి హైదరాబాద్ జోనల్ స్థాయి క్రీడా పోటీలకు ఎంపికయ్యారని ప్రిన్సిపాల్ సంతోష్ తెలిపారు. బహుమతులను సాధించిన విద్యార్థులను ప్రిన్సిపల్ ఉపాధ్యాయులు ప్రత్యేకంగా అభినందించారు.

సంబంధిత పోస్ట్