దోమల నివారణకు స్ప్రే మందు పిచికారి

50చూసినవారు
దోమల నివారణకు స్ప్రే మందు పిచికారి
కన్నెపల్లి మండల కేంద్రంలో దోమల నివారణకు చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా, తదితర వ్యాధులు ప్రబలుతున్న వేళ ఇళ్లు, ఇంటి చుట్టు ప్రక్కల పరిసర ప్రాంతాల్లో పరిశుభ్రంగా ఉంచాలని, చెత్త ఎక్కడ పడితే అక్కడ వేసిన వారికి జరిమానా వేస్తామని గ్రామ సెక్రటరీ రాజుకుమార్ తెలియజేశారు. అదేవిధంగా డ్రైనేజ్, పరిసర ప్రాంతాల్లో దోమ, గడ్డి మందులు పిచికారి చేయించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్