ఉపాధ్యాయులే దేశానికి నిర్మాతలు.... డీఐఈవో

73చూసినవారు
ఉపాధ్యాయులే దేశానికి నిర్మాతలు.... డీఐఈవో
ఉపాధ్యాయులే దేశానికి నిర్మాతలని. జిల్లా ఇంటర్మీడియట్ అధికారి కే. అంజయ్య తెలిపారు. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని బెల్లంపల్లి ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.. సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఆయన విద్యారంగానికి చేసిన సేవలను కొనియాడారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్