కాంటాక్ట్ కార్మికులందరికీ బోనస్ ఇప్పించాలి

65చూసినవారు
కాంటాక్ట్ కార్మికులందరికీ బోనస్ ఇప్పించాలి
సింగరేణి సంస్థలో విధులు నిర్వర్తిస్తున్న కాంట్రాక్ట్ కార్మికులందరికీ రూ. 5000 బోనస్ ఇప్పించాలని కాంటాక్ట్ కార్మిక సంఘం నాయకులు కోరారు. ఈ మేరకు రాష్ట్ర కనీస వేతనాల మండల చైర్మన్, ఐ ఎన్ టి యు సి సెక్రెటరీ జనరల్ ప్రసాద్ కు విన్నవించారు. అన్ని రకాల విధులు నిర్వహిస్తున్న అందరి కార్మికులకు వర్తింపజేసేలా చొరవ తీసుకోవాలని కోరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్