అదిల్ పేట్ లో కొండచిలువ కలకలం

75చూసినవారు
అదిల్ పేట్ లో కొండచిలువ కలకలం
మందమర్రి మండలంలోని ఆదిల్ పేట్ గ్రామంలో రోడ్డుపై కొండచిలువ కలకలం సృష్టించింది. పొన్నారం రోడ్డు పై ఒక్కసారిగా కొండచిలువ కనిపించింది. కొంత సమయం రోడ్డుపైనే ఉండడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. అనంతరం అది సమీపంలోని పొదల్లోకి వెళ్లిందని స్థానికులు తెలిపారు.

సంబంధిత పోస్ట్