దండేపల్లి: బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత

55చూసినవారు
దండేపల్లి: బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత
మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం మ్యాదరిపేట గ్రామంలో చికెన్ సెంటర్ వ్యాపారం నిర్వహిస్తున్న కడమాడ సుధాకర్ ఆదివారం మధ్యాహ్నం అకాల మరణం చెందగా, చికెన్ సెంటర్ యూనియన్ మ్యాదరిపేట వారు మృతుడి కుటుంబాన్ని పరామర్శించి మనోధైర్యాన్ని నింపి అంత్యక్రియల ఖర్చు నిమిత్తం రూ 6, 000 ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షులు మాడావి పెంటయ్య, షేక్ బషీర్, పదం నగేష్, కడతాల రాజు, సతీష్ పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్