మందమర్రి: వార్డులో సమస్యల పరిష్కారానికి కృషి

54చూసినవారు
మందమర్రి: వార్డులో సమస్యల పరిష్కారానికి కృషి
చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఆదేశాల మేరకు మందమర్రి పట్టణంలోని శ్రీపతి నగర్ లో బుధవారం ఉదయం కాంగ్రెస్ పార్టీ నాయకులు పర్యటించారు. ఈ సందర్భంగా సీసీ రోడ్లు, సైడ్ డ్రైనేజ్, కల్వర్టులు, సెప్టిక్ లైన్, తదితర సమస్యలను పరిశీలించి, ప్రజల ఇబ్బందులు తెలుసుకున్నారు. అనంతరం కాంగ్రెస్ నాయకులు పైడిమల్ల నర్సింగ్ మాట్లాడుతూ సమస్యలను మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని తెలిపారు.

సంబంధిత పోస్ట్