రోడ్డు నిర్మాణం పనులను పరిశీలించిన ఎమ్మెల్యే

59చూసినవారు
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని హమాలివాడలో 60 ఫీట్ల రోడ్డు నిర్మాణం పనులను స్థానిక శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా పనుల పురోగతిని అయం పర్యవేక్షించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రోడ్డు నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు మున్సిపల్ కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్