ఎస్సీ వర్గీకరణను రద్దు చేయాలని మాల మహానాడు మండల అధ్యక్షుడు దయాకర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు దండేపల్లి మండల కేంద్రంలోని మాల మహానాడు మండల శాఖ ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణ అంశంపై నిరసన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం అనాలోచితిన విధానాలతో కులాల మధ్య చిచ్చు పెడుతోందని విమర్శించారు.