హత్యాచార ఘటనపై సుప్రీంకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించాలి

84చూసినవారు
హత్యాచార ఘటనపై సుప్రీంకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించాలి
పశ్చిమబెంగాల్ లో మహిళ జూనియర్ డాక్టర్ హత్యాచార ఘటనపై సుప్రీంకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించాలని పీడీఎస్యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డి. శ్రీకాంత్ డిమాండ్ చేశారు. శనివారం ఆయన మాట్లాడుతూ దారుణ సంఘటనపై కోల్‌కతా పోలీసులు వాస్తవాలు విషయాలు వెల్లడించకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. వెంటనే సుప్రీంకోర్టు న్యాయమూర్తితో విచారణ చేపట్టి దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్