ఎల్లంపల్లి ప్రాజెక్టుకు జలకళ

72చూసినవారు
ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి ఎగువ నుండి కొనసాగుతున్న వరద ప్రవాహంతో జలకళ సంతరించుకుంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 148 మీటర్లకు గాను బుధవారం ఉదయం వరకు 147. 92 మీటర్లకు చేరింది. నీటి నిల్వ సామర్థ్యం 20 టీఎంసీలకు, 19. 9531 టీఎంసీలకు చేరింది. ప్రాజెక్టులోకి 17246 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండగా, 17246 క్యూసెక్కుల నీటిని 6 గేట్ల ద్వారా దిగువకు వదిలారు.

సంబంధిత పోస్ట్