గుజరాత్ రాష్ట్రం కాండ్లాలోని గాంధీధామ్‌లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. వస్త్ర తయారీ కంపెనీలో ఈ అగ్ని ప్రమాదం జరిగింది. మంటలు భారీగా ఎగసిపడుతున్నాయి. అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తుంది.