పోలీసుల భారీ ఆపరేషన్‌.. 27 మంది సైబర్‌ నేరగాళ్ల అరెస్ట్‌

67చూసినవారు
పోలీసుల భారీ ఆపరేషన్‌.. 27 మంది సైబర్‌ నేరగాళ్ల అరెస్ట్‌
రాజస్థాన్‌లో తెలంగాణ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు భారీ ఆపరేషన్‌ నిర్వహించారు. వివిధ రూపాల్లో నేరాలకు పాల్పడిన 27 మంది సైబర్‌ నేరగాళ్లను అరెస్ట్‌ చేశారు. నిందితుల నుంచి భారీగా బ్యాంకు చెక్‌ బుక్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆపరేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు తెలంగాణ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్‌ వెల్లడించనున్నారు.

సంబంధిత పోస్ట్