ఐపీఎల్ 2025లో భాగంగా విశాఖ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఎనిమిది వికెట్లు కోల్పోయింది. SRH ఆల్ రౌండర్ అనికేత్ వర్మ 74 పరుగులకు ఔట్ అయ్యారు. 16వ ఓవర్లో కుల్దీప్ యాదవ్ వేసిన ఐదో బంతికి జేక్ మెక్‌గుర్క్‌కు క్యాచ్ ఇచ్చి అనికేత్ పెవిలియన్ చేరారు. మెక్‌గుర్క్ గాల్లోకి ఎగిరి సిక్స్ వెళ్లే బంతిని క్యాచ్ పట్టారు. దీంతో 16 ఓవర్లు ముగిసేసరికి SRH స్కోర్ 149/8గా ఉంది.