వీధుల్లో నమాజ్ చేయడంపై మంత్రి సంచలన వ్యాఖ్యలు

81చూసినవారు
వీధుల్లో నమాజ్ చేయడంపై మంత్రి సంచలన వ్యాఖ్యలు
ఇటీవల వీధుల్లో నమాజ్ చేస్తే ఒప్పుకోం అంటూ యూపీ ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసిన విషయం తెలిసిందే. పాస్‌పోర్ట్‌లు, డ్రైవింగ్ లైసెన్స్‌లు రద్దు చేస్తాం అని స్ట్రాంగ్‌గానే చెప్పింది. ఆ విషయంపై కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్‌ను మీడియా ప్రశ్నించగా, ఇది ‘‘పనికిరాని చర్చ’’ అంటూ సంచల వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఇంపార్టెంట్ సమస్యలు చాలా ఉన్నాయి. దీనిపై చర్చ అనవసరం అంటూ బదులిచ్చారు.

సంబంధిత పోస్ట్