భూకంపం.. ట్రెండ్ అవుతున్న జపాన్ మాగ్నెటిక్ ఫ్లోటింగ్ హౌస్

55చూసినవారు
భూకంపం.. ట్రెండ్ అవుతున్న జపాన్ మాగ్నెటిక్ ఫ్లోటింగ్ హౌస్
మయన్మార్, థాయ్‌లాండ్‌లో సంభవించిన భూకంపం తీవ్రతకు ఎంతో మంది బలయ్యారు. ఎన్నో ఇళ్లు ధ్వంసమయ్యాయి. అయితే ఈ టైంలో భూకంప ప్రభావాన్ని తగ్గించేందుకు వినూత్న పరిష్కారాలు ఆలోచిస్తున్నారు. అందులో ఒకటి జపాన్‌ వాళ్లు సృష్టించిన ఇంటి నిర్మాణం. అదే భూకంప నిరోధక మాగ్నెటిక్ ఫ్లోటింగ్ హౌస్. ఇది భూగర్భ నిర్మాణం మీద లేవిటేట్ అవుతూ భూకంపం సమయంలో భద్రత కల్పిస్తుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది.

సంబంధిత పోస్ట్