ఐపీఎల్ 2025లో భాగంగా విశాఖ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తోలి వికెట్ కోల్పోయింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న SRH జట్టుకు ఆరంభంలోనే షాక్ తగిలింది. సన్‌రైజర్స్ స్టార్ ఓపెనర్ అభిషేక్ 1కే ఔట్ అయ్యారు. మొదటి ఓవర్లో మిచెల్ స్టార్క్ వేసిన ఐదో బంతికి విప్రాజ్ నిగమ్ చేతిలో రనౌట్ అయ్యి అభిషేక్ పెవిలియన్ చేరారు. దీంతో తొలి ఓవర్ ముగిసేసరికి SRH స్కోర్ 11/1గా ఉంది.