షర్ట్ జేబులోని ఫోన్ కొట్టేసిన దొంగ (VIDEO)

75చూసినవారు
సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోలో జనం మధ్యలో ఓ యువకుడు నిలబడి అందరినీ గమనిస్తుంటాడు. తన ఎదరుగా ఉన్న ఓ వ్యక్తి ఫోన్‌ను చొక్కా జేబులో పెట్టుకుని ఉండగా, సైలెంట్‌గా ఆ వ్యక్తి జేబులోని ఫోన్‌ను తీసుకుంటాడు. అయితే అతను ఫోన్ తీసుకున్న వెంటనే ఆ వ్యక్తి అలెర్ట్ అవుతాడు. ఫోన్ తీసుకున్న వ్యక్తిపై ఆగ్రహం వ్యక్తం చేసి, తన ఫోన్‌ తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోతాడు.

సంబంధిత పోస్ట్