IPL: కష్టాల్లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌

70చూసినవారు
IPL: కష్టాల్లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌
భారీ అంచనాలతో బరిలోకి దిగిన సన్రైజర్స్ హైదరాబాద్ కు ఢిల్లీ వరుస షాక్ లు ఇస్తోంది. నిలకడగా ఆడుతున్న ట్రావిస్‌ హెడ్‌(22) ఔట్‌ చేసిన DC, 4 ఓవర్లకే నాలుగు కీలక వికెట్లు పడగొట్టి SRHని కష్టాల్లో పడేసింది. తొలి ఓవర్‌ ఐదో బంతికి రనౌట్‌గా అభిషేక్‌(1) వెనుదిరగగా, స్టార్క్‌ వేసిన 3వ ఓవర్లో స్టబ్స్‌కు క్యాచ్‌ ఇచ్చి ఇషాన్‌ కిషన్‌ (2), డకౌట్‌గా నితీశ్‌కుమార్‌ రెడ్డి పెవిలియన్‌కి చేరారు. 5 ఓవర్లకు SRH స్కోర్ 50/3.

సంబంధిత పోస్ట్