టేక్మాల్‌లో ఎస్ఐ జన్మదిన వేడుకలు

485చూసినవారు
టేక్మాల్‌లో ఎస్ఐ జన్మదిన వేడుకలు
టేక్మాల్ మండలంలోని సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ లింబాద్రి పుట్టిన రోజు సందర్భంగా.. వెంకటాపూర్ గ్రామ సర్పంచ్ లచ్చగౌడ్, టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రఘునాథ్ గౌడ్, కార్యకర్తలు వేడుకలు నిర్వహించి శుభాకాంక్షలు తెలిపారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్