విద్యార్థులు సాంకేతిక విద్యను అందిపుచ్చుకోవాలి: ఎమ్మెల్సీ

78చూసినవారు
విద్యార్థులు సాంకేతిక విద్యను అందిపుచ్చుకోవాలి: ఎమ్మెల్సీ
విద్యార్థులు సాంకేతిక విద్యను అందిపుచ్చుకోవాలని ఎమ్మెల్సీ రఘోత్తమ్ రెడ్డి అన్నారు. రామాయంపేట మండలం ప్రగతి ధర్మారం గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలకు దాతల సహాయంతో 10 కంప్యూటర్లను గురువారం అందించారు. ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ బడుల అభివృద్ధికి ముందుకు రావడం అభినందనీయమని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి రాధా కిషన్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్