హిందూ సంఘాల ఆధ్వర్యంలో బంద్ కు పిలుపు

82చూసినవారు
మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం వెల్దుర్తి మండల కేంద్రంలో హిందూ సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం బంద్ నిర్వహించారు. బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడులు, మారణకాండను నిరసిస్తూ. విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్, బీజేపీ ఆధ్వర్యంలో బంద్ కు పిలుపునిచ్చారు. దీంతో షాపులు మూసివేసి వ్యాపారస్తులు బంద్ లో పాల్గొన్నారు. హిందువులపై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్