జగపతి అరోగ్య పరంగా గృహానికి వెళ్లి పరామర్శించిన ఎమ్మెల్యే

50చూసినవారు
జగపతి అరోగ్య పరంగా గృహానికి వెళ్లి పరామర్శించిన ఎమ్మెల్యే
నర్సాపూర్ మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన బిఆర్ఎస్ నాయకులు జగపతి గత కొద్దిరోజులుగా ఆరోగ్య పరంగా అస్వస్థతకు గురికావడంతో శనివారం నర్సాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే వాకిటి సునితాలక్ష్మారెడ్డి వారి గృహానికి వెళ్లి పరామర్శించారు.

సంబంధిత పోస్ట్