ఆటోపై జారిపడ బియ్యం బస్తాలు

2496చూసినవారు
మెదక్ జిల్లా చిలిపిచేడ్ మండలం చిట్కుల్ గ్రామంలో మంగళవాం ప్రమాదం చోటుచేసుకుంది. రేషన్ బియ్యం దిగుమతి చేయడానికి వచ్చిన లారీ నుండి అకస్మాత్తుగా బియ్యం బస్తాలు జారి కింద పడడంతో అటుగా వెళుతున్న ఆటో పైన పడ్డాయి. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న పలువురికి గాయాలయ్యాయి. వీరిని స్థానికులు ప్రైవేట్ వాహనంలో జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్