విద్యార్థులు ఆధునిక పరిజ్ఞానాన్ని ఒడిసి పట్టుకోవాలి

64చూసినవారు
విద్యార్థులు ఆధునిక పరిజ్ఞానాన్ని ఒడిసి పట్టుకోవాలి
విద్యార్థులు మెటీరియల్ రంగంలో వస్తున్న ఆధునిక పరిజ్ఞానాన్ని ఒడిసి పట్టుకోవడం ద్వారా మరిన్ని అవకాశాలు లభిస్తాయని ప్రొఫెసర్ పాండురంగ అశ్రిత్ అన్నారు. నర్సాపూర్ బీవీఆర్ ఐటి కళాశాలలో రెండు రోజుల పాటు నిర్వహిస్తున్న అంతర్జాతీయ సాంకేతిక సమ్మేళనం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈసీఈ విద్యార్థులకు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో ప్రొఫెసర్ మాధవన్, స్వామినాథన్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్