రామచంద్రపురం డివిషన్ లో పోస్ట్ కార్యాలయం తీసివెయ్యడంతో ప్రజలు చాల ఇబ్బంది పడుతున్నారని, పోస్ట్ కార్యాలయం పెట్టాలని, ఎంఎంటిఎస్ సర్వీస్ సరిగ్గా లేదని, ఎంఎంటిఎస్ సర్వీస్ రెగ్యులర్ గా చేయాలనన్నారు. శ్రీనివాస్ నగర్ కాలనీ ఐదుగుల్ల పోచమ్మ తల్లి దేవాలయ ప్రాంగణంలో ఉన్న ఎంపిపిఎస్ స్కూల్ శిథిల అవస్థలో ఉందని, నూతన భవనం నిర్మించాలని కార్పొరేటర్ పుష్ప నగేష్, ఎంపీకి వినతిపత్రం అందజేశారు.