నాబార్డ్‌ బ్యాంక్స్‌లో మెడికల్ ఆఫీసర్ పోస్టులు

52చూసినవారు
నాబార్డ్‌ బ్యాంక్స్‌లో మెడికల్ ఆఫీసర్ పోస్టులు
నేషనల్ బ్యాంక్ ఆఫ్ ఆగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ (నాబార్డ్) ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాలను భర్తీ చేయనుంది. ఆసక్తిగల అభ్యర్థులు https://uat.nabard.org/ వెబ్‌సైట్ ద్వారా ఏప్రిల్ 16వ తేదీలోపు దరఖాస్తు చేసుకోగలరు. అభ్యర్థులు గుర్తింపు పొందిన ఏదైనా విశ్వవిద్యాలయం నుంచి ఎంబీబీఎస్ డిగ్రీని పూర్తి చేసి ఉండాలి. పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌ను సందర్శించగలరు.

సంబంధిత పోస్ట్