పచ్చి కొబ్బరితో జీర్ణ సమస్యలు దూరం: నిపుణులు

71చూసినవారు
పచ్చి కొబ్బరితో జీర్ణ సమస్యలు దూరం: నిపుణులు
పచ్చి కొబ్బరి తింటే ఆరోగ్యానికి చాలా లాభాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. పచ్చి కొబ్బరిలో విటమిన్ A, B, C, థయామిన్, రైబోఫ్లేవిన్, నియాసిన్, కాల్షియం, కార్బోహైడ్రేట్లు, ఐరన్ ఉంటాయి. పచ్చి కొబ్బరి తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఇంకా మలబద్ధకం, థైరాయిడ్ సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. ముఖ్యంగా రక్తంలోని చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్