ప్రస్తుత పరిస్థితుల్లో ఒక్క సినిమాకు రూ.500 కోట్లు సాధించడం అంటే ఆశామాషీ కాదు. కానీ ఈ మధ్యకాలంలో విడుదలైన కొన్ని సినిమాలు ఆ రేంజ్‌ను దాటేశాయి. కేజీఎఫ్-22 సినిమా కేవలం 4 రోజుల్లో రూ.500 కోట్ల వసూళ్లు రాబట్టింది. ఆ తర్వాత దంగల్, టైగర్ జిందా హై, సంజు, బహుబలి-2,
ఆర్ఆర్ఆర్, పఠాన్, గద్దర్-2, జైలర్ వంటి సినిమాలు రూ.500 కోట్ల క్లబ్‌లో చేరాయి. వీటిలో కొన్ని సినిమాలు రూ.500 క్రాస్ చేసినవి కూడా ఉన్నాయి.