నా ఫోన్‌ను ప్రభాకర్‌ రావు ట్యాపింగ్‌ చేశారు: నందకుమార్‌

74చూసినవారు
నా ఫోన్‌ను ప్రభాకర్‌ రావు ట్యాపింగ్‌ చేశారు: నందకుమార్‌
తెలంగాణ డీజీపీని ఎమ్మెల్యేలకు ఎర కేసు నిందితుడు నందకుమార్‌ కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'నా ఫోన్‌ ట్యాప్ చేశారని 3 నెలల క్రితమే డీజీపీకి ఫిర్యాదు చేశా. నా ఫోన్‌ను ప్రభాకర్‌ రావు ట్యాపింగ్‌ చేశారు. టాస్క్‌ఫోర్స్‌ డీసీపీ నాపై అక్రమంగా కేసులు పెట్టించారు' అని వ్యాఖ్యానించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్