నా మాట.. నా పాట, నా జీవిత బాట తెలంగాణ మట్టి కోసమే: అందెశ్రీ

74చూసినవారు
నా మాట.. నా పాట, నా జీవిత బాట తెలంగాణ మట్టి కోసమే: అందెశ్రీ
నా మాట.. నా పాట, నా జీవిత బాట తెలంగాణ మట్టి కోసమే అని ప్రజావాగ్గేయకారుడు అందెశ్రీ వ్యాఖ్యానించారు. రేవంత్ ప్రభుత్వ సత్కారంతో కొందరు మూర్ఛపోయారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. 'గత BRS పాలనలో తెలంగాణ ఉద్యమ కళాకారుల గురించి చెప్పుకుంటే తలనొప్పులు వస్తాయి. తెలంగాణను కొల్లగొట్టిన వాళ్ల గురించి మాట్లాడాలంటే చాలా సమయం పడుతుంది. ఎవరైతే నా తెలంగాణకు విధేయులుగా ఉంటారో వారికి నేను బతుకంతా విధేయుడిగా ఉండాలనే తలంపు నాది' అని చెప్పుకొచ్చారు.

సంబంధిత పోస్ట్