కాటన్ మిల్ ఎన్నికల్లో సూర్యప్రకాష్ రావు గెలుపు

72చూసినవారు
కాటన్ మిల్ ఎన్నికల్లో సూర్యప్రకాష్ రావు గెలుపు
కల్వకుర్తి పట్టణంలోని సూర్యలత కాటన్ మిల్ లో ఈరోజు ఎన్నికల్లో బిఆర్ఎస్ కె. వి అభ్యర్థి అయినేని సూర్య ప్రకాశ్ రావు ఐఎన్టియుసి అభ్యర్థి బృంగి ఆనంద్ కుమార్ పై 68 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈ సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు, సూర్య ప్రకాష్ రావు గ్రూప్ కార్మికులు కాటన్ మిల్ వద్ద సంబరాలు నిర్వహించారు. బాణాసంచా కాల్చి, నృత్యాలు చేస్తూ హర్షం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్