చాకలి ఐలమ్మ 129వ జయంతి వేడుకలు

62చూసినవారు
చాకలి ఐలమ్మ 129వ జయంతి వేడుకలు
బిజెపి రాష్ట్ర కార్యాలయంలో చాకలి ఐలమ్మ 129వ జయంతి వేడుకల సందర్భంగా బిజెపి రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు మొగిలి దుర్గాప్రసాద్ గురువారం పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ చాకలి ఐలమ్మ పోరాట చరిత్ర తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తినిచ్చిందని ఆమె స్ఫూర్తితోనే ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిందని బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పాటుపడిన చరిత్ర చాకలి ఐలమ్మదని అన్నారు.

సంబంధిత పోస్ట్