పుట్టుచీర కార్యక్రమంలో పాల్గొన్న కల్వకుర్తి చైర్మన్

988చూసినవారు
పుట్టుచీర కార్యక్రమంలో పాల్గొన్న కల్వకుర్తి చైర్మన్
నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణ పరిధిలో మునిసిపల్ కార్యాలయం పారిశుద్ధ్య విభాగంలో ట్రాక్టర్ డ్రైవర్ గా విధులు నిర్వహిస్తున్న అర్జున్ బలరాం నగర్ వాసి బుధవారం వారి కూతుళ్లకు పుట్టి చీర కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పుర ఛైర్మెన్ ఎడ్మ సత్యం పాల్గొని వారిని ఆశీర్వదించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్