కల్వకుర్తి: నూతన సంవత్సర కానుకగా డబల్ బెడ్ రూమ్ లు ఇవ్వండి

81చూసినవారు
కల్వకుర్తి: నూతన సంవత్సర కానుకగా డబల్ బెడ్ రూమ్ లు ఇవ్వండి
కల్వకుర్తి నియోజకవర్గ కేంద్రంలో నిరుపేదలకు డబల్ బెడ్రూంలో లక్కీ డీప్ ద్వారా ఎంపిక చేసి రెండు సంవత్సరాలు గడుస్తున్న ప్రజలకు మాత్రం డబల్ బెడ్ రూమ్ లను ఇవ్వలేదన్నారు. వెంటనే నూతన సంవత్సర కానుకగా ఎంపిక చేసిన పేదలకు నూతన సంవత్సర కానుకగా వెంటనే ఇవ్వాలని మంగళవారం బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు మొగిలి దుర్గాప్రసాద్ స్థానిక శాసనసభ్యున్ని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్