తలకొండపల్లి: ఆర్థిక సాయం చేసిన డోకురు ప్రభాకర్ రెడ్డి

53చూసినవారు
తలకొండపల్లి: ఆర్థిక సాయం చేసిన డోకురు ప్రభాకర్ రెడ్డి
తలకొండపల్లి మండల కేంద్రానికి చెందిన సీనియర్ కార్యకర్త పోతుగంటి మైసయ్య అనే వ్యక్తి అనారోగ్యంతో హైదరాబాద్ లోని అపోలో హాస్పిటల్ లో కడుపునొప్పి బాధతో చికిత్స తీసుకుంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న తలకొండపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డోకూరు ప్రభాకర్ రెడ్డి సహకారంతో కాంగ్రెస్ పార్టీ నాయకుల ద్వారా చికిత్స నిమిత్తము రూ. 5,000 ఆర్ధిక సహాయం మైసయ్య భార్యకు ఆదివారం అందజేశారు.

సంబంధిత పోస్ట్