ఎల్లమ్మ ఉత్సవాల్లో పాల్గొన్న పురపాలక ఛైర్మ‌న్‌

268చూసినవారు
ఎల్లమ్మ ఉత్సవాల్లో పాల్గొన్న పురపాలక ఛైర్మ‌న్‌
నాగర్ కర్నూల్‌ జిల్లా కల్వకుర్తి పట్టణ పరిధిలో సంజాపూర్ యందు మంగళవారం ఎడ్మ సత్యం ఎల్లమ్మ కళ్యాణం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. బెల్లె లక్ష్మయ్య వారి వంశ పారపర్యంగా ఎన్నో ఏళ్ల నుండి కొనసాగుతున్న ఎల్లమ్మ పండగ చాలా అంగరంగ వైభవంగా నిర్వహించారని, ఈ కార్యక్రమానికి ఆహ్వానించి బెల్లె వంశము వారికి, కాలనీ ప్రజలకు ఛైర్మ‌న్ స‌త్యం ప్ర‌త్యేక‌ కృతజ్ఞతలు తెలియజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్