అంగన్ వాడి కేంద్రలో పుట్టినరోజు వేడుకలు

304చూసినవారు
అంగన్ వాడి కేంద్రలో పుట్టినరోజు వేడుకలు
నల్గొండ జిల్లా కొండ మల్లెపల్లి మండలం అంగోతు తండా గ్రామపంచాయతీలో అంగన్ వాడి కేంద్రలో చిన్నారుల పుట్టినరోజు వేడుకలు ఘన0గా నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా చిన్నారి విధిత (తండ్రి) గణేష్ పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు. అంగన్ వాడి కేంద్రంలో తమ కూతురి పుట్టిన రోజు వేడుకలు నిర్వహించినందుకు కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేసారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సర్పంచ్ పవన్ నాయక్, ఉమ్మడి గ్రామ పంచాయతీ ఎంపీటీసీ జగన్ నాయక్, అంగన్ వాడి టీచర్ రజిత, వార్డ్ మెంబెర్లు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్