దేవరకొండ: దరఖాస్తులకు ఆహ్వానం

68చూసినవారు
దేవరకొండ: దరఖాస్తులకు ఆహ్వానం
దేవరకొండలోని గిరిజన గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో గెస్ట్ ఫ్యాకల్టీ గా కామర్స్, మైక్రో బయాలజీ సబ్జెక్టులలో బోధించేందుకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ శ్వేత మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. సంబంధిత సబ్జెక్టులలో పీజీ సెట్, పీహెచ్డీ కలిగి అనుభవం, ఆసక్తి కలవారు ఈనెల 24 వరకు దరఖాస్తు చేసుకోవాలని, వివరాలకు 9908330585, 6300144583 సంప్రదించాలని ప్రకటనలో పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్