బుధవారం ఎమ్మెల్యే డైరీ

82చూసినవారు
బుధవారం ఎమ్మెల్యే డైరీ
దేవరకొండ: ఎమ్మెల్యే బాలు నాయక్ ఈనెల 12న బుధవారం పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నట్లు క్యాంపు కార్యాల వర్గాలు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపాయి. ఉదయం 9 గంటలకు కేబీ పల్లి డబల్ బెడ్రూం లబ్దిదారులకు పట్టాల పంపిణీ, 10 గంటలకు డబుల్ బెడ్రూం పనుల పరిశీలన, 10: 30కి దేవరకొండ బాలికల ఉన్నత పాఠశాలలో విద్యార్థినిలకు పాఠ్యపుస్తకాలు, యూనిఫాం పంపిణీ, 11: 30కి వివిధ శాఖల అధికారులతో సమావేశమవుతారని ప్రకటనలో పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్