సాగర్ ప్రాజెక్టు సమాచారం

573చూసినవారు
సాగర్ ప్రాజెక్టు సమాచారం
నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ జలాశయంలో నీటి నిలువలు పడిపోతున్నాయి. ఆదివారం అందిన వివరాల ప్రకారం పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులకు గాను 504. 80 అడుగులు, పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312. 0450 టీఎంసీలకు గాను 123. 0112 టీఎంసీల నీటి నిల్వ ఉంది ఇక జలాశయానికి ఇన్ ఫ్లో నిల్ ఉండగా, అవుట్ ఫ్లో 800 క్యూసెక్కులు ఉంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్