ఇసుక ట్రాక్టర్ సీజ్

78చూసినవారు
ఇసుక ట్రాక్టర్ సీజ్
డిండి: అక్రమంగా ఇసుక తరలిస్తే చర్యలు తప్పవని ఎస్ఐ రాజు హెచ్చరించారు. గురువారం డిండిలో పెట్రోలింగ్ చేస్తుండగా అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్ ను పట్టుకుని చింతబావి గ్రామానికి చెందిన డ్రైవర్ సైదులు పై కేసు నమోదు చేసినట్టు ఎస్సై తెలిపారు.

సంబంధిత పోస్ట్