ఇసుక ట్రాక్టర్ పట్టివేత

1064చూసినవారు
ఇసుక ట్రాక్టర్ పట్టివేత
నల్గొండ జిల్లా డిండి మండలంలో అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ఓ ట్రాక్టర్ ను పోలీసులు పట్టుకున్నారు. ఎస్ఐ రాజు తెలిపి వివరాల ప్రకారం గురువారం తెల్లవారుజామున చెరుకుపల్లి స్టేజీ వద్ద తాటికోలు వాగు నుండి ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా తరలిస్తున్న ట్రాక్టర్ ను పట్టుకుని పోలీస్ స్టేషన్ కు తరలించి డ్రైవర్ కొండల్ పై కేసు నమోదు చేసినట్టు తెలిపారు. అక్రమంగా ఇసుకను తరలిస్తే చర్యలు తప్పవని ఎస్సై హెచ్చరించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్