పలుచోట్ల పిడుగుపాటు

83చూసినవారు
పలుచోట్ల పిడుగుపాటు
నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి, పీఏ పల్లి మండలాల్లో ఆదివారం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. పిడుగుపాటుకు చింతకుంట్లలో రెండు మేకలు మృతి చెందగా, గుమ్మడవెల్లిలో గడ్డివాము దగ్ధమైంది. నడింబావిగూడెంలో ఓ ఇంటి ఆవరణలో కొబ్బరి చెట్టుపై పిడుగు పడడంతో మంటలు చెలరేగడంతో ఇంట్లో ఉన్నవాళ్లు భయాందోళనకు గురయ్యారు. ఘనపురంలో ఈదురు గాలులకు ఓ తోటలోని నలభై చెట్లు నేలకొరిగాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్