భీమ్ సేన్ యూత్ సమాఖ్య ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు

69చూసినవారు
భీమ్ సేన్ యూత్ సమాఖ్య ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు
మాడ్గులపల్లి మండలం కల్వలపాలెంలో అంబేద్కర్ 133 జయంతి వేడుకలు భీమ్ సేన్ యూత్ సమాఖ్య ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు నిర్వహించి బైక్ ర్యాలీ చెయ్యడం జరిగింది. కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువకులు ఉత్సహంగా పాల్గొని అంబేద్కర్ ఆశయ సాధనకోసం అందరు కలిసి కట్టుగా పనిచేయాలని, అయన కృషి ముందు తరాలకు మార్గం కావాలని, అయన కల్పించిన హక్కులు సరైన విధంగా వాడుకొని ఉన్నంతమైన స్థితిలోకీ రావాలని తెలియజేసారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్