సీఎం సహాయ నిధి నిరుపేదలకు వరం

51చూసినవారు
సీఎం సహాయ నిధి నిరుపేదలకు వరం
ముఖ్యమంత్రి సహాయ నిధి నిరుపేదలకు వరం లాంటిదని కాంగ్రెస్ పార్టీ నాయకులు బీరవెల్లి సతీష్ రెడ్డి కొనియాడారు. బుధవారం నల్గొండ జిల్లా వేములపల్లి మండలంలోని రావులపెంట గ్రామానికి నలుగురి బాధితులకు సీఎంఆర్ఎఫ్ ద్వారా మంజూరైన లక్ష 50 వేల రూపాయల చెక్కులను స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు పుట్టల కృపయ్య, మాలి కాంత రెడ్డి, ఎల్లారెడ్డి సమక్షంలో అందజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్