ఎన్నికల హామీలు అమలు చేయాలి

85చూసినవారు
ఎన్నికల హామీలు అమలు చేయాలి
ఎన్నికలముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఎంసిపిఐ(యు)రాష్ట్రకార్యదర్శివర్గ సభ్యులు వస్కుల మట్టయ్య, జిల్లా కార్యదర్శి వస్కుల సైదమ్మ, పోతుగంటి కాశిలు అన్నారు. పార్టీరాష్ట్రకమిటీ పిలుపుమేరకు సోమవారం మిర్యాలగూడ తహసిల్దార్ కార్యాలయం ఎదుట ధర్నాచేసి మాట్లాడారు. వృద్ధులు వికలాంగులపింఛన్లపెంపు మహిళలకు2500లభృతి, రూ500లకే గ్యాస్ఇవ్వడంతోపాటురూ. 2లక్షల రుణమాఫీతక్షణమేఅమలు చేయాలనిడిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్