తండా నుండి పిహెచ్‌డి పట్టా వరకు..

83చూసినవారు
తండా నుండి పిహెచ్‌డి పట్టా వరకు..
మిర్యాలగూడ: స్కూల్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లోని హెల్త్ సైన్సెస్ విభాగంలో ప్రొఫెసర్ బి. ఆర్. శ్యామన్న ఆధ్వర్యంలో లావుడి సురేష్ చేసిన పరిశోధనల కృషిని గుర్తించి యూనివర్సిటీ 24వ కాన్వకేషన్ లో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చేతులమీదుగా ఇటీవల డాక్టరేట్ పట్టాను అందుకున్నారు. ఆయన మాట్లాడుతూ సామాన్యుల జీవితాల్లో వెలుగులు నింపేది విద్య మాత్రమే అని తెలిపారు.

సంబంధిత పోస్ట్